NDL: సంజామల మండలం ముక్కమల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు NMMS కు ఎంపికయ్యారు. బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఉపాధ్యాయులు విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎంపికైన విద్యార్థులకు మంత్రి మెమొంటోలను అందజేశారు.