VSP: రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం ఆయన చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ సేవలను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరావ ప్రకాశరావు సహా IRCS మేనేజింగ్ కమిటీ సభ్యులు హాజరై ఆయనకు సన్మానం చేశారు.