ATP: రాయదుర్గం పట్టణంలోని శనిమహాత్ముడు ఆలయం సమీపంలో విద్యుత్ అంతరాయం, త్రాగునీటి సమస్యలను మహిళలు బుధవారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసుల దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు. ప్రజల సమస్యలకు త్వరితగతిన స్పందించడం తన కర్తవ్యం అని తెలిపారు.