E.G: సీతానగరంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అమ్మవారిని ఆదివారం దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినందుకు ఎంతో సంతోషకరమన్నారు. అమ్మవారి దీవెనలు సకల జనుల పైన ఎల్లప్పుడూ ఉండాలని తెలియజేశారు.