E.G: భారీ తుఫాను కారణంగా రాజమండ్రి నుంచి పాపికొండల విహారయాత్రకు బయలుదేరే బోట్లను నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలియజేశారు. కావున మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లవద్దని ఆమె తెలియజేశారు. ఈ క్రమంలో రాజమండ్రిలో గోదావరి పరివాహక ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్ర ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.