KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ కళలు, సామాజిక శాస్త్ర కళాశాలలోని అర్థశాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి కె.విద్యా సాగర్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. సాగర్ పరిశోధన గ్రంథం ప్యాటర్న్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్డిచర్ ఆన్ ఎడ్యుకేషన్ ఏ స్టడీ ఇన్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై అర్ధశాస్త్ర విభాగాధిపతి డా. కోడూరి శ్రీవాణి పర్యవేక్షణలో పరిశోధన చేశారు.