HYD: రౌడీషీటర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ‘అరాచకశక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తాం. ఇష్టమొచ్చినట్లు ఆయుధాలతో తిరుగుతూ.. ప్రజలను ఇబ్బంది పెడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజలు పోలీసులపై దాడులు చేస్తే సహించేదిలేదని, సరైన గుణపాఠం చెప్తాం అని హెచ్చరించారు. కాగా, నిన్న ఓ దొంగ ఎదురుదాడి చేయగా.. డీసీపీ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.