1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 2. ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. 3. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. 4. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 5. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. 6. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 7. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. 8. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.