KDP: రాబోయే మొంథా తుఫాన్ నేపథ్యంలో చెన్నూరు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాత ఇళ్లలో ఉండకుండా బంధువుల ఇళ్లలో ఆశ్రయం పొందాలని CI కృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే 3 రోజులు బయటకు వెళ్లవద్దని, అత్యవసర పరిస్థితుల్లో 9121100519 నంబర్‌కు సంప్రదించాలని, కంట్రోల్ రూమ్, పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు.