టాలీవుడ్లో ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో 18 బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్నాయి. ఈ లిస్టులో సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, కోర్ట్, మ్యాడ్ స్క్వేర్, హిట్-3, సింగిల్, శుభం, కుబేర, లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి, OG, K-ర్యాంప్, మార్కో, ఛావా, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, మహావతార్ నరసింహ, కొత్తలోక ఉండగా.. చివరి 5 డబ్బింగ్ సినిమాలు కావడం విశేషం.