NLR: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కంట్రోల్ రూమ్ నెంబర్లను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు: 08612331261,7995576699, ఆర్డీవో కార్యాలయం ఆత్మకూరు: 9100948215 ఆర్డివో కార్యాలయం కావలి : 7702267559 కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం: 7601002776. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.