CTR: చిత్తూరు జిల్లాలోని నగరి రెవెన్యూ డివిజన్ను తిరుపతి జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిఫార్సు చేశారు. ఈ మేరకు నగరి రెవెన్యూ డివిజన్ను తిరుపతి జిల్లాలో కలపాలని మంత్రివర్గం సిఫార్సు చేసింది. ఈ నేపధ్యంలో సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే భాను కృతజ్ఞతలు తెలిపారు.