MBNR: ప్రజా ప్రభుత్వ సంకల్పం ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా, ప్రజలకు సౌకర్యాలు అందేలా చేయడమేనని ప్రభుత్వ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మోడల్ హౌస్ ద్వారా ఆధునిక నిర్మాణ సాంకేతికతను ప్రజలకు పరిచయం చేయడమే తమ ఉద్దేశమన్నారు.