ATP: గుంతకల్లులో PDSU నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన అధ్యక్షుడిగా అఖిల్, ప్రధాన కార్యదర్శిగా వినోద్, ఉపాధ్యక్షుడిగా మధు, సహాయ కార్యదర్శిగా భరత్ ఎన్నికయ్యారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈ నూతన కమిటీ నిరంతరం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.