AKP: ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో తహసీల్దారులు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లతో సమీక్ష నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీ, స్టాక్, ధరలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తహసీల్దార్లను ఆదేశించారు.
Tags :