VZM: వంగర మండలంలోని పాఠశాలలో ఒంటిపూట బడుల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎంఈవో గణేశ్ నాయుడు తెలిపారు. ఇవాళ ఎంఆర్సీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కొనసాగుతాయన్నారు.