W.G: పాలకొల్లులో సెప్టెంబర్ మొదటి వారంలో జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి చేగొండి హరరామ జోగయ్య తెలిపారు. పాలకొల్లులోని తన ఆయన మాట్లాడారు. లఘు చిత్రాలు 720/1040 మెగా పిక్సెల్ నాణ్యతతో 15 నిమిషాలలోపు నిడివి ఉండాలని పేర్కొన్నారు. ఎంట్రీలను ఆగస్టు 25లోపు పంపాలని ఆయన కోరారు.