SKLM: కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి సంక్షేమ పథకాల అమలులో లోపాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని మాజీమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో ఇటీవల అధిష్టానం పలు శాఖలకు సంబంధించి నియమించిన కార్యవర్గ సభ్యులకు ఆయన ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించాలన్నారు.