WGL: వర్ధన్నపేట మండలం, పట్టణ కాంగ్రెస్ కమిటీలను శనివారం MLA కేఆర్ నాగరాజు శనివారం ప్రకటించారు. మండల కమిటీ సభ్యులుగా సత్యనారాయణ, ప్రభాకర్ గౌడ్, వెంకటయ్య, రాజిరెడ్డి, చోటే వలి, భాను ప్రసాద్, పట్టణ కమిటీ సభ్యులుగా సత్యనారాయణ, ప్రభాకర్ గౌడ్, వెంకటయ్య, కృష్ణారెడ్డి, సురేష్ నియమితులయ్యారు. నూతన కమిటీ సభ్యులకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.