TPT: జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఉదయం 10 గంటలకు సూళ్లూరుపేటలోని TVRR కళ్యాణ మండపంలో నిర్వహించే కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ పాల్గొననున్నారు. ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.