VSP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనాలు చెల్లించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ 53వ వార్డ్ కార్పొరేటర్ బర్కత్ అలీ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు విశాఖ జిల్లా కలెక్టర్కు సోమవార వినతిపత్రం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అణగారిన వర్గాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.