KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులను ఆకట్టుకునేలా తితిదే ఉద్యాన శాఖ అధికారుల ఆధ్వర్యంలో రామాయణం ఘట్టాన్ని కళ్లకు కట్టినట్లు కళాకృతులను ఏర్పాటు చేశారు. శుక్రవారం రాములోరి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రదర్శనను కను లారా వీక్షిస్తుంచి ఆధ్యాత్మిక దివ్యానుభూతి పొందారు.