PPM: డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు సందర్భంగా పార్వతీపురం డిపోలో డీపీటీవో కే.శ్రీనివాసరావు, డి.ఎం.ఈ.ఎస్. కె.దుర్గ శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా డీపీటీవో మాట్లాడుతూ.. ముఖ్యమైన నగరాలలో 10 కిలోమీటర్ల వరకు డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ద్వారా సరుకులుపంపిస్తే ఇంటివద్దకే భద్రంగా రవాణా చేస్తామని హామీ ఇచ్చారు.