బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతుంది. టీ బ్రేక్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. దీంతో 240 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజ్లో లబుషేన్ (65*), పాట్ కమిన్స్ (21*) ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 2 వికెట్లు తీశారు.