ATP: కుందుర్పి మండలంలోని నర్సంపల్లిలో శనివారం సాయంత్రం ఏకంగా శివలింగాన్ని దొంగతనం చేశారు. గ్రామస్థులు ఆలయంలో శివలింగం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నో ఏళ్లుగా పూజలు అందుకుంటున్న లింగం దొంగలు ఎత్తుకుపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags :