KDP: సిద్ధవటం మండలం పెద్దపల్లి పంచాయతీ సెక్రటరీ రాజేష్ చెన్నూరుకు బదిలీ అయ్యారు. దీంతో సిబ్బంది ఆయన్ను శుక్రవారం సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. భాకరాపేట, సిద్ధవటం గ్రామాల్లో విధులు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మరోసారి అవకాశముంటే తప్పకుండా సిద్ధవటానికి వస్తానని ఆయన తెలిపారు.