NLG: తిప్పర్తి మండల నూతన ఎస్సైగా ఇవాళ వి. శంకర్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన సాయి ప్రశాంత్ హలీయాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో శంకర్ వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రత పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. శాంతి భద్రత విషయంలో ప్రజా ప్రతినిధులు సహకరించాలని సూచించారు.