TG: మెదక్ జిల్లా కొల్చారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలీస్ HQ ఆవరణలో చెట్టుకు ఉరివేసుకుని కానిస్టేబుల్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్నిగమనించిన తోటి పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సిద్ధిపేటలో కానిస్టేబుల్ బాలకృష్ణ.. తన కుటుంబ సభ్యులకు విషం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.