NDL: నంద్యాల- రేణిగుంట డెమో ట్రైన్ నంబర్ 07284 నుంచి 77211గా మారనుంది. ఉదయం 6 గంటలకు ప్రయాణించే ఈ ట్రైన్ జనవరి ఒకటో తేదీ నుంచి 6:30 నిమిషాలకు బయలుదేరనుంది. అలాగే నంద్యాల – కర్నూలు మధ్య నడిచే డెమో ట్రైన్ నంబర్ 07498 నుంచి 77210గా, కర్నూలు నుంచి తిరుగు ప్రయాణంలో 07499 నుంచి 77209గా మారనుంది.