SKLM: అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఫాతిమా బేగం కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో రూ.10 వేలు నగదును శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. టీడీపీ పార్టీ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. పక్క ఇల్లులు మంజూరు చేస్తామన్నారు.