TG: వచ్చే ఏడాది BRS పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. 2025 సంవత్సరంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. పార్టీ శిక్షణ కార్యకలాపాలను సభ్యత్య నమోదు కార్యకలాపాలు చేపడతామని, ఇదే సమయంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుందని చెప్పారు. గ్రామంలోని బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా అన్ని రకాలుగా పార్టీని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.