అఫ్గానిస్థాన్ మహిళల హక్కులను తాలిబన్లు కాలరాస్తున్నారు. అక్కడి కొత్తగా నిర్మించే ఇళ్లల్లో మహిళలు బయటివారికి కనిపించేలా వంట కిటికీలు ఏర్పాటు చేయొద్దని ఆదేశాలు ఇచ్చారు. మహిళలు బయటికి కనిపించకుండా గోడలు కట్టాలని.. ఇప్పటికే స్త్రీలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటిని మూసివేయాలన్నారు.