NTR: తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు నేటి కార్యక్రమాలను ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం వెల్లడించింది. మధ్యాహ్నం 12 గంటల వరకు తిరువూరులో ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బాపులపాడు సమీపంలోని హనుమాన్ జంక్షన్లో నిర్వహించనున్న వరల్డ్ మాదిగ డే కార్యక్రమంలో అనంతరం ఎంటర్ ప్రీమియర్ సమ్మిట్లలో పాల్గొంటారు.