ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్‌లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. ఆసీస్ 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఖవాజా 21, కొన్‌స్టాప్ 8, స్మిత్ 13, హెడ్ 1, మార్ష్ 0, కారే 2 స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. బుమ్రా 4, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. క్రీజులో లబుషేన్(43*), కమిన్స్ ఉన్నారు. ప్రస్తుతం 196 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా ఉంది.