BPT: చుండూరు మండలంలోని చుండూరు గ్రామంలో ఉన్న డా. బీ.ఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్లో స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రారంభించారు. కార్యక్రమం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నీటి సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. భవిష్యత్ తరాలకు నీటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.