KRNL: అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని శుక్రవారం ఎంపీ నాగరాజు తెలిపారు. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ షాపును ఆయన ప్రారంభించారు. అరకు కాఫీ ప్రాముఖ్యతను చాటడానికి ఇప్పటికే పార్లమెంట్, అసెంబ్లీ ప్రాంగణాల్లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.