NDL: నన్నూరు- లొద్దిపల్లి గ్రామాల మధ్య రహదారి పక్కన శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రోడ్డు పక్కన ఓ వ్యక్తి చనిపోయి పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి గురించి ఎవరికైనా తెలిస్తే ఎస్సై సునీల్ కుమార్(9121101067)ను సంప్రదించాలని సూచించారు.