NLR: యూరియా అంశంలో వైసీపీ తీరుపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ట్విట్టర్(X)లో మండిపడ్డారు. ఢిల్లీలో కాళ్ల బేరాలు.. ఏపీలో వీధి నాటకాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సమస్య దేశమంతా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ఏపీపై ఆ ప్రభావం పడకుండా పర్యవేక్షిస్తున్నారన్నారు. కేంద్రన్ని మెప్పించి 50వేల టన్నుల యూరియాని ఇస్తాం అన్నారు. YCPని ప్రజలు పట్టించుకోరని తెలిపారు.