CTR: బంగారుపాళ్యం నుంచి బెంగళూరుకు తరలిస్తున్న 345 బస్తాల(14 టన్నులు) రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గురువారం సీజ్ చేశారు. ఇందులో భాగంగా ఈచర్ వాహనం డ్రైవర్ బానుమూర్తి (గంగవరం), బొలేరో 407 డ్రైవర్ రోషన్ (పలమనేరు)ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI ప్రసాద్, MRO బాబు తెలిపారు.