VZM: పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులను ఈ సంవత్సరం పండుగ అయిపోయిన వెంటనే ప్రారంభించి, వచ్చే ఏడాది పండుగ నాటికి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సుమారు రూ. కోటి 80 లక్షలతో ఈ అభివృద్ధి పనులను నిర్వహించనున్నట్లు తెలిపారు.