NDL: జిల్లా పర్యాటక మండలి సభ్యులతో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి శుక్రవారం కలెక్టరేట్ వీసీ హాల్లో పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, సందర్శకులకు సౌకర్యాల కల్పనపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. JC సూరజ్ ధనుంజయ్, టూరిజం రీజినల్ డైరెక్టర్, అధికారులు పాల్గొన్నారు.