W.G: జిల్లా నరసాపురం మత్సకారులు సముద్రంలోకి వేటకి వెళితే రెండు కచిడి చేపలు పడ్డాయి. వాటిని అంతర్వేది హార్బార్కు తరలించి వేలం వేశారు. 35 కేజీల చేప రూ 1.2 లక్షలు పలకగా 30 కేజీల చేపరూ 74 వేలు పలికింది. ఇవి రెండు ఆడ చేపలు. అవే మగవైతే రూ. 4 లక్షలు పైగా ధర పలుకుతాయి అని వ్యాపారులు చెబుతున్నారు.