KDP: మంగళవారం జరిగిన ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. YCP ఛైర్మన్ ఫోన్ చేస్తే కమిషనర్ ఫోన్ తీయలేదని వైసీపీ కౌన్సిలర్లు, కమిషనర్ క్షమాపణ చెప్పాలని పట్టుపట్టారు. కమిషనర్ క్షమాపణ చెప్పిన పట్టు విడవకపోవడంతో MLA వరదరాజుల రెడ్డి మున్సిపల్ కమిషనర్‌తో పాటు అధికారులను, టీడీపీ కౌన్సిలర్లను సమావేశం నుంచి బయటికి తీసుకవెళ్లారు.