ELR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ సీఈఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జగదాంబ శుక్రవారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జెడ్పీ నిధుల ద్వారా దెందులూరు నియోజకవర్గంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సీఈవో, ఇతర అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.