NLR: కావలి DSPగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ శ్రీధర్ శుక్రవారం బదిలీ అయ్యారు. ఒంగోలు DSPగా విధులు నిర్వహిస్తున్న వీవీ రమణ కుమార్ కావలి DSPగా రానున్నట్లు సమాచారం. కావలి DSPను బదిలీ చేసి వీఆర్లో ఉంచుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు ఈ బదిలీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.