చిత్తూరులో అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హెచ్.వినోద్ భట్ డౌన్ సిండ్రోమ్ అవేర్నెస్ డే వర్క్ షాప్ ప్రారంభించారు. జన్యు పరమైన వ్యాధుల నిర్ధారణలో ఆధునిక విధానాలు కీలకమన్నారు. ప్రొఫెసర్ సుభద్ర దేవి డేటా సేకరణలో లోపాలున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో సేవలు విస్తరించాలని కోరారు. పేరెంట్ గైడ్ విడుదల చేశారు.