W.G: టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యునిగా మంతెన రామరాజు నియమితులయ్యారు. ఉండి ఎమ్మెల్యేగా 2019 -24 వరకు ఆయన సేవలందించారు. రఘురామరాజుకు టికెట్ ఇవ్వడంతో పార్టీ అధిష్టానం ఏపీఐఐసీ ఛైర్మన్గా ఆయనను నియమించింది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. సౌమ్యుడిగా పేరు పొందిన రామరాజును పోలిట్ బ్యూరో సభ్యునిగా తీసుకుంది.