TPT: తిరుచానూరు పోలీస్ స్టేషన్లో అక్రమ అరెస్టు అయిన వైసీపీ మహిళా నాయకులను తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి పరామర్శించారు. శాంతియుత నిరసన చేపట్టిన వైసీపీ నాయకులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం స్టేషన్ ముందు బైఠాయించి, మీడియాతో మాట్లాడారు.