GNTR: తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద ఆదివారం జరిగిన లడ్డూ వేలంలో కొండూరి కిరణ్, శ్రీలతారెడ్డి దంపతులు రూ. 6.81లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో పలికిన ఈ లడ్డూ వేలం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. లడ్డూ దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని దంపతులు తెలిపారు.