ELR: జిల్లా వైసీపీ కేంద్ర కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జిల్లా ఇంఛార్జ్ దూలం నాగేశ్వరావు హాజరై మాట్లాడారు. ఇది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని మరోమారు రుజువైందన్నారు. రైతులందరికీ యూరియా అందిస్తామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చెబుతుండగా కుప్పంలోనే రైతులు రోడ్డెక్కరన్నారు.